ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లు కరువైయ్యేవారు. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఒక్క స్టార్ హీరోయిన్‌తో ఒక్క సినిమా చేయడమే కష్టం. ఆ సినిమా హిట్ అయితే.. అప్పుడు హీరో హీరోయిన్లకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. కానీ ఒకప్పుడు ఒకే హీరోయిన్‌తో పదుల సంఖ్యలో సినిమాలు తీసేవారు.