ఈ ఫోటోలో ఉన్న అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా?.. ఈ నలుగురు టాలీవుడ్‌ను ఏలిన వాళ్లే..!
5 months ago
8
This Four Sisters Worked With Chiranjeevi: ఈ నలుగురు అక్కా చెల్లెళ్లు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ నలుగురు అక్కా చెళ్లెల్లు.. చిరంజీవితో ఆడిపాడిన వాళ్లే.