ఈ ఫోటోలో ఉన్న నలుగురు అక్కా చెల్లెళ్లతో నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
1 month ago
5
ఇండస్ట్రీలో చాలా మంది బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చిన వాళ్లే. ఇండస్ట్రీలో ఒక్కరు సక్సెస్ అయితే.. ఆ దారిలో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అవగా.. మరికొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేసి దుకాణం సర్దేస్తుంటారు.