ఈ ఫోటోలో ఉన్న స్టార్‌ను గుర్తుపట్టారా? ఈయన భార్యతో పాటు కూతురు కూడా తెలుగులో తోపు హీరోయిన్
11 months ago
15
బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ (Boney Kapoor) లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేన్స్, ఫుకెట్ టూర్‌లో దిగిన ఈ ఫొటోల్లో అతడు సన్నగా, కొత్త లుక్‌లో కనిపించాడు.