ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా?.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఒక్క ఫ్లాప్ సినిమా
2 months ago
5
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం ఒకెత్తు అయితే, తమకంటూ ఓ ప్రత్యేకమైన దారిని సృష్టించుకోవడం మరో ఎత్తు. కొందరి జర్నీ చూస్తే, 'అరే, ఇలా కూడా స్టార్ అవ్వొచ్చా' అనిపిస్తుంది.