ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా?.. ప్రభాస్, బాలయ్యలతో రికార్డులు తిరగరాసింది!
5 months ago
5
ఎన్నో కలలతో హీరోయిన్ అయిపోదాం అని ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి. తొలి సినిమానే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగ్ మామ లాంటీ హీరోలతో సినిమాలు చేసిన స్టార్ దర్శకుడితో పనిచేసే అదృష్టం దక్కింది. కాకపోతే సినిమా అట్టర్‌ఫ్లాప్ అయింది.