మాములుగా ఇండస్ట్రీలో హీరోలతో పొలిస్తే హీరోయిన్‌ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. గట్టిగా మాట్లాడితే.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే పదేళ్ల వరకు వాళ్ల క్రేజ్. ఏమున్నా ఆ పదేళ్లలోనే గట్టిగా సంపాదించేసుకుంటారు. అయితే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అయింది.