ఈ ఫోటోలో కనిపిస్తున్న అందరు స్టార్ హీరోయిన్లతో కలిసి సినిమాలు చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా?
11 months ago
15
ఇప్పుడంటే చాలా వరకు హీరోయిన్‌ల క్యారెక్టర్‌లు గ్లామర్‌కు, పాటలకే పరిమితమైపోతున్నారు కానీ.. ఒకప్పుడు సినిమాలో హీరో క్యారెక్టర్‌కు ఎంత స్కోప్ ఉండేదో.. హీరోయిన్‌లకు కూడా దాదాపుగా అంతే ఉండేది. అంతేకాకుండా.. ఒకప్పుడు హీరోయిన్‌ల కొరత చాలా ఉండేది.