ఈ బాలీవుడ్ బ్యూటీకి బాడీకాన్ డ్రెస్సులే ఇష్టం. చూపు తిప్పుకోనివ్వదు. ఎవరో తెలుసా?

5 months ago 7
Bollywood Actress: బాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు నటన కంటే.. లుక్స్‌తోనే నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. చేతిలో హిట్స్ లేకపోయినా.. బ్యూటీతో పని కానిచ్చేస్తారు. అలాంటి అమ్మడు.. సన్నజాజి తీగలా ఉండటమే కాదు.. బాడీకాన్ డ్రెస్సులతో హీటెక్కిస్తూ ఉంటుంది. ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?
Read Entire Article