ఈ భారతీయులకు కోట్లలో అభిమానులు.. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 10 వీళ్లే!

1 year ago 25
Instagram top 10 Indians: ఇండియాలో జనాభా ఎక్కువ. అందువల్ల ఇక్కడ అభిమానం మామూలుగా ఉండదు. ఫేమస్ అయితే.. కోట్లలో అభిమానులు వస్తారు. ఐతే.. అంత మంది ఫాలోవర్లను సంపాదించడం అంటే మాటలు కాదు. తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన వాళ్లకే అది సాధ్యమవుతుంది. మరి టాప్ 10 ఎవరో చూద్దాం.
Read Entire Article