ఈ మల్లెపూల పాపను గుర్తుపట్టారా?.. తెలుగులో తోపు హీరోయిన్.. భర్త నుంచి భరణమే రూ.250 కోట్లు!
2 months ago
6
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్‌లు ఎలా టర్న్ తీసుకుంటాయో ఎవ్వరు ఊహించరు. కొందరికి ఒకటి, రెండు సినిమాలతోనే ఊహించని రేంజ్‌లో స్టార్ డమ్ వస్తే.. మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు ఉండదు.