ఈ రూ.500 కోట్ల సినిమా ఆ కొరియన్ మూవీకి కాపీయా? సోషల్ మీడియా ట్రోలింగ్‌పై రైటర్ రియాక్షన్ ఇదీ
8 months ago
8
బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన సయ్యారా మూవీ ఓ కొరియన్ సినిమాకు కాపీయా? సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, విమర్శలపై ఈ మూవీ రైటర్ తాజాగా స్పందించాడు. అతడు ఏమన్నాడో చూడండి.