ఈ రూ.కోటి విలువైన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? కేబీసీ కంటెస్టెంట్ చెప్పలేక తప్పుకుంది
8 months ago
6
పాపులర్ క్విజ్ గేమ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి 17వ సీజన్ మొదలైంది. ఈ షోలో ఈ రూ.కోటి విలువైన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరేమో చూడండి. ఆ కంటెస్టెంట్ మాత్రం సమాధానం తెలియక గేమ్ నుంచి తప్పుకుంది.