ఈ లేడీస్‌కి సీరియల్ పిచ్చి! సమంత శుభం మూవీలో డిఫరెంట్ కాన్సెప్ట్.. రిలీజ్ ఎప్పుడంటే..

14 hours ago 3
సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై 'శుభం' సినిమాను నిర్మించారు. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, సెన్సిబుల్ హ్యూమర్‌తో ఆకట్టుకుంటుందని మేకర్లు చెబుతున్నారు.
Read Entire Article