ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?... ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు బిగ్ బాస్ మామ!

6 months ago 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై వారం రోజులు గడిచిపోయాయి. ఈసారి షోకు మరింత కొత్తదనం తేవాలని భావించిన నిర్వాహకులు, 9 మంది ప్రముఖులు (సెలబ్రిటీలు), 6 మంది సామాన్యులను ఎంపిక చేసి హౌస్‌లోకి పంపారు. ఈ విధంగా మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఘనంగా ప్రారంభమైంది.
Read Entire Article