ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. ఆ రెండు సినిమాలు మాత్రం అస్సలు మిస్సవ్వకండి మామ!

2 weeks ago 3
ఈ మధ్య కాలంలో జనాలు ఓటీటీలకు మాములుగా అలవాటు పడలేదు. వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో ఏ సినిమా వస్తుందా అని గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళిపోతున్నారు. దానికి తోడు ఈ మధ్య చాాలా సినిమాలు థియేటర్‌లో రిలీజైన 2, 3 వారాలకే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి.
Read Entire Article