ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు.. ఈ రెండు మాత్రం అస్సలు మిస్సవ్వకండి!
2 hours ago
1
ప్రియదర్శి పులికొండ హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా సారంగపాణి జాతకం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశాయి. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా..