ఈ శివన్నారాయణ పెద్ద అపరిచితుడు రా బాబు.. శ్రీధర్‌ను అడ్డంగా బుక్ చేసేసిన కార్తీక్!
7 months ago
7
Karthika Deepam Serial Today August 4th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఆగస్ట్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..