ఈ సినిమా చూసి మతిపోయింది.. మరోసారి మ్యాజిక్ చేశాడు: కాంతార మూవీకి కేఎల్ రాహుల్ రివ్యూ

6 months ago 9
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్ 1 మూవీకి రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా చూసి మతిపోయిందని అతడు అన్నాడు. గతంలో కాంతార మూవీపై కూడా అతడు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
Read Entire Article