ఈ సినిమా పేరే కాము కాపి - ఈ వీక్‌లోనే ఓటీటీలోకి వెరైటీ టైటిల్ మూవీ - కానీ ఓ ట్విస్ట్‌!

10 months ago 16
త‌మిళ మూవీ కాము కాపి ఓటీటీలోకి వ‌స్తోంది. మే 16 నుంచి సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన ఈ మూవీలో విఘ్నేష్ ర‌వి, త్రిచీ శ్ర‌వ‌ణ్ కుమార్‌, శ‌ర‌ణ్య ర‌విచంద్ర‌న్‌, ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
Read Entire Article