ఈ సినిమాలో దెయ్యమే ఉండదు.. కానీ ఒంటరిగా చూడాలంటే తడిసిపోతుంది ! ట్రై చేస్తారా ?

10 months ago 25
Telugu Horror Movie: కొన్ని సినిమాలు చేస్తే మన మైండ్ నుంచి అస్సలు పోవు. ముఖ్యంగా హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇలాంటి కోవలోకే వస్తాయి. అలాంటి ఒక తెలుగు సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో దెయ్యాలు, భూతపిశాచాలు ఉండవు.. కానీ ఒంటరిగా చూడాలంటే వెన్నులో వణుకుపుడుతుంది. మరి మీరు ఈ సినిమాను ఒంటరిగా చూడటానికి ట్రై చేస్తారు.
Read Entire Article