ఈ సీనియర్ నటుడు గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు చెల్లెళ్లు టాలీవుడ్‌తో క్రేజీ హీరోయిన్‌లు..!
4 months ago
5
Tollywood: రాధా రవి.. ఇలా పేరు చెబితే పెద్దగా స్ట్రైక్ కాదు కానీ.. ఆయన్ని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. తమిళనాట తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఆయన పరిచయమే.