Gunde Ninda Gudigantalu Serial January 12th Weekly Review: గుండె నిండా గుడిగంటలు సీరియల్.. ప్రస్తుతం మంచి కథతో కొనసాగుతోంది.. రోజుకో ట్విస్ట్ తో వావ్ అనిపిస్తోంది.. ఇక అలాంటి ఈ గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో ఈ వారం అంటే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం...