ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా?... ఆయన ఎప్పుడు గుండుతో కనిపించడానికి కారణం ఏంటో తెలుసా..!
1 year ago
10
Tollywood: ముందు నుంచి తమిళ నటులు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి నటుల రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో రాజేంద్రన్ ఒకటి.