ఈ స్టార్ హీరో ఊబర్ డ్రైవర్ అవుతాడట.. సినిమాల నుంచి రిటైరైన తర్వాత అదే ప్లాన్.. ఎందుకో తెలుసా?
9 months ago
7
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ రిటైర్మెంట్ తర్వాత ఊబర్ డ్రైవర్ అవుతాడట. కొన్నాళ్ల కిందట ఈ విషయం చెప్పిన అతడు.. ఇప్పుడు మరోసారి ఆ మాటకే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాడు. అసలు అతడు ఎందుకిలా అన్నాడో చూడండి.