ఈ స్టార్ హీరో పాక్తిస్థాన్‌లో రిచెస్ట్ హిందూ.. ఆస్తలెన్నో తెలుసా? రష్మిక కంటే తక్కువే!

2 weeks ago 8
పాకిస్థాన్‌లో అతిపెద్ద మైనారిటీలు హిందువులే. ఆ దేశ జనాభాలో కేవలం 2.17 శాతం మందే ఉన్నారు. 2023 డేటా ప్రకారం.. అక్కడ మొత్తం 52 లక్షల మంది హిందువులు ఉన్నారు. అత్యధికంగా సింధ్ ప్రావిన్సులో 49 లక్షల మంది నివసిస్తున్నారు.
Read Entire Article