ఈ స్టార్ హీరోయిన్ వయస్సు 53 ఏళ్లు.. ఇప్పటికీ అదే అందం.. ఏవరో తెలుసా?

2 months ago 4
సినిమా హీరోయిన్లు ఆరోగ్యంపై చాలా ఫోకస్ పెడతారు. పోషకాహారం తింటారు. ఎక్సర్‌సైజ్‌, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తారు. అందుకే వయసు పైబడినా యవ్వనంగా, అందంగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఈ ఒకరు. 53 ఏళ్లు వచ్చినా సరే.. ఇప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరపిస్తోంది. తను ఏవరంటే..
Read Entire Article