ఈ హీరోయిన్ కోసం పడిచచ్చిన హీరోలు, లెక్కకు మించిన ప్రేమ లేఖలు.. కట్ చేస్తే, పెళ్లైన హీరోకి

11 months ago 17
ఆమె ఒక స్టార్ హీరోయిన్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లిని లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేసుకుని ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. అప్పటికే పెళ్లయ్యి పిల్లలున్న ఒక సూపర్ ‌స్టార్‌తో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా మతాన్నే మార్చుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు..
Read Entire Article