ఈ హీరోయిన్ లైఫ్‌లో సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఫ్యామిలీ మొత్తం మర్డర్.. ఓరి దేవుడో..!
1 week ago
7
ఒక హీరోయిన్ జీవితం విషాదకరంగా ముగిసింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాల్లోనే కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె గురించి తెలిసిన విషయాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి.