ఈమెది మామూలు అదృష్టం కాదు భయ్యా.. హారిక నిజంగానే 'లక్కీ లేడీ'..!

4 months ago 7
తెలంగాణ వ్యాప్తంగా లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. నిర్మల్ జిల్లాకు చెందిన గుర్రాల హారికకు అదృష్టం వరించింది. ఆమె లక్కీ డ్రాలో రెండు మద్యం దుకాణాలను దక్కించుకుని 'లక్కీ లేడీ'గా నిలిచింది. మరోవైపు.. నల్గొండలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి పేరు మీద మద్యం దుకాణం వచ్చింది.
Read Entire Article