ఈరోజు థియేటర్లలోకి.. రేపు ఓటీటీలోకి.. తెలుగులో వచ్చిన తమిళ థ్రిల్లర్ మూవీకి వింత అనుభవం

9 months ago 16
ఓ తమిళ థ్రిల్లర్ మూవీ తెలుగులో థియేటర్లలో రిలీజైన మరుసటి రోజే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ సినిమా పేరు డీఎన్ఏ. తెలుగులో మై బేబీ టైటిల్ తో శుక్రవారం (జులై 18) రిలీజ్ కాగా.. శనివారం (జులై 19) ఓటీటీలోకి వస్తోంది.
Read Entire Article