ఈవారం తెలుగులో ఓటీటీలోకి 5 సూపర్ మూవీస్, వెబ్ సిరీస్.. థియేటర్లలో మరో రెండు.. వీకెండ్ పండగే

7 months ago 5
ఓటీటీ, థియేటర్లలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు. ఇక థియేటర్లలోనూ మిరాయ్, కిష్కింధపురిలాంటి మూవీస్ ఉన్నాయి.
Read Entire Article