ఉగ్యోగం సాధించాలని వచ్చి.. ఫ్రెండ్స్‌‌తో కలిసి ఆ తప్పు చేశాడు.. చివరికి..!

1 week ago 5
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టణం బాట పట్టాడు. స్నేహితులతో కలిసి గదిలో ఉంటూ.. కోచింగ్ తీసుకుంటూ కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే గదిలో ఉన్న స్నేహితుల వల్ల ఆకర్షితుడై ఓ తప్పు చేశాడు. అది కాస్త వ్యసనంగా మారి.. అతని జీవితాన్ని తలకిందులు చేసింది. చివరికి ఆ తప్పే ఆ యువకుడి మెడకు ఉరితాడై బిగుసుకుంది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
Read Entire Article