ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి.. క్షమించరాని క్రూరమైన చర్య.. సెలబ్రిటీల రియాక్షన్ ఇదే
10 months ago
16
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సెలబ్రిటీలు ఖండించారు. ఈ ఉగ్రదాడికి ప్రీతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆగ్రహంతో ఊగిపోయారు. క్రూరమైన చర్చ అని మండిపడ్డారు.