ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఒక పథకం ప్రకారం ట్రైలర్.. ఇదెక్కడి మాస్ ట్రైలర్‌రా మామ..!
1 week ago
4
"ఓ మంచివాడి లోపల ఒక చెడ్డవాడు ఉంటాడు, ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు" అనే వాయిస్ ఓవర్ తో మొదలవుతూ క్రైం, మర్డర్ కథనాలను చూపిస్తూ హీరోనే విలనా అనే సందేహంపై ముగించడం ఆసక్తికరంగా ఉంది.