ఉత్తమ తెలుగు చిత్రంగా 'భగవంత్ కేసరి'.. అవార్డు అందుకున్న అనీల్ రావిపూడి!

5 months ago 9
ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. అనీల్ రావిపూడి అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బాలకృష్ణ హీరోగా నటించినా ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించగా.. కాజల్ అగర్వాల్ కీలక రోల్ ప్లే చేసింది.
Read Entire Article