ఉదయ్ కిరణ్‌ కోసం కథ రాసుకుని.. చివరికీ ఆ స్టార్ హీరోతో సినిమా తీసిన రాజమౌళి..!

1 month ago 4
అసలే మాత్రం పరిచయం లేకున్నా సరే.. కొంత మంది ఈ లోకాన్ని విడిచిపోయారని తెలిస్తే మనం కూడా డైజెస్ట్ చేసుకోలేక పోతుంటాం. అలాంటి వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇప్పటికీ ఈ పేరు వింటే మనసులో ఏదో తెలియని బాధ.
Read Entire Article