ఉదయ్ కిరణ్ కోసం కథ రాసుకున్న రాజమౌళి.. చివరికి, ఆ స్టార్ హీరోతో చేయాల్సి వచ్చింది..!

11 months ago 21
ఉదయ్ కిరణ్... ఇప్పటికీ ఈ పేరు వింటే చాలు గుండె బరువెక్కిపోతుంది. మన సొంత మనిషి కానరాని లోకానికి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. అసలు ఉదయ్ కిరణ్ గురించి ఇప్పటి తరానికి తెలిసింది గోరంత. కానీ.. ఆయన స్టార్ డమ్, ఆయన క్రేజ్ ఒకప్పుడు కొండంత.
Read Entire Article