ఉదయ్ కిరణ్‌తో సినిమా.. కట్ చేస్తే, మూవీ రిలీజైన రెండు వారాలకే శవమై కనిపించింది..!

4 months ago 9
సినిమా వాళ్ల జీవితాలు ఎప్పుడూ గ్లామర్‌గా, సక్సెస్‌ఫుల్‌గానే ఉంటాయని అనుకుంటాం. కానీ ఆ కలర్‌ఫుల్ లైఫ్ వెనుకే ఊహించని చీకట్లు దాగి ఉంటాయి. అలాంటి కథే కెరీర్ పీక్స్‌లో ఉండగానే అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయిన యంగ్ హీరోయిన్‌ ప్రత్యూషది.
Read Entire Article