ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి.. కట్‌చేస్తే, చేతిలో ఒక్క సినిమా లేదు.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో
2 weeks ago
3
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదోక్కుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఉద్యోగం వదలేసి మరి ఇండస్ట్రీకి వచ్చింది. చేసిన సినిమాలన్నీ హిట్టే కానీ అనుకున్నట్టు ఆఫర్లు రాలేదు. చేతిలో సినిమాలు లేక ఏ పాత్ర అయినా చేయటానికి సిద్ధమైంది. తను ఎవరంటే..