ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

10 months ago 20
నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలైంది. రాబోయే మూడు రోజులు తెలంగాణలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 33 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేశాయి.
Read Entire Article