ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు

4 months ago 21
Ap Weather And Rains Today: ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కనిపిస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటూ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
Read Entire Article