ఉపాధి హామీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. గ్రాట్యుటీ మంజూరు, రూ.10 లక్షల లబ్ధి

1 hour ago 2
తెలంగాణలో ఉపాధి హామీ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఫలితాన్నిచ్చింది. అర్హులైన వారికి సర్వీసు నిబంధనలను బట్టి సుమారు రూ.10 లక్షల వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. మంత్రి సీతక్క చొరవతో సమస్య పరిష్కారమైందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article