ఉప్పు, ఇటుక పొడి, ఎర్రమట్టితో ఎరువుల తయారీ.. ప్రముఖ బ్రాండ్ల పేరుతో మోసాలు

9 hours ago 3
హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలో నడుస్తున్న భారీ నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టును సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసులు రట్టు చేశారు. ఒక రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉప్పు, మట్టి, రసాయనాలు కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేశారు. సుమారు రూ.1.5 కోట్ల విలువైన 10 వేల నకిలీ బస్తాలను స్వాధీనం చేసుకుని వ్యవసాయ శాఖకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Entire Article