ఉప్పు కప్పురంబు మూవీ రివ్యూ.. ఊహించని పాత్రలో కీర్తి సురేష్!
8 months ago
18
Uppu Kappurambu Movie Review : ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు'. ఈ సినిమా జూలై 4న అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చింది. సుహాస్ కీలక పాత్రలో నటించగా, దర్శకత్వం ఐవీ శశి వహించారు.