ఉస్తాద్ భగత్ సింగ్ కాలర్ ఎత్తరా సాంగ్ చూశారా.. ఇది పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ మార్క్ మావ

2 hours ago 3
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ కాలరే ఎత్తరా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాటలో మరోసారి పవన్ కళ్యాణ్ మార్క్ కనిపించింది. మాస్ బీట్, స్టెప్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ కాలరెగరేసేలా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ అయింది.
Read Entire Article