'ఉస్తాద్ భగత్ సింగ్' దేఖ్‌లేంగే సాంగ్ ప్రోమో రిలీజ్.. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!

4 months ago 12
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి దేఖ్‌లేంగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
Read Entire Article