ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కల్యాణ్ రెమ్యూనషన్‍పై బజ్.. అన్ని కోట్లా!
10 months ago
13
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్‍పై బజ్ నడుస్తోంది. ఎన్ని కోట్లు తీసుకోనున్నారో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.