'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది మామ.. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మాత్రం పీక్స్!

2 months ago 4
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా 'దేఖ్‌లేంగే సాలా' పాటను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట టెర్రిఫిక్‌గా ఉంది. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మూమెంట్స్ అయితే నెక్స్ట్ లెవల్..
Read Entire Article