'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందిరోయ్.. పోస్టర్ మ్యాడ్ మ్యాడ్ ఎక్కిస్తుంది!

8 months ago 21
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. 'గబ్బర్ సింగ్' లాంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
Read Entire Article